మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అయుత చండీ మహాయాగాన్ని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన కేసీఆర్, వేద పండితుల సూచన మేరకు ఇవాళ రాజన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అయుత మహాచండీయాగం అనంతరం వేములవాడకు బయల్దేరి వెళ్లిన కేసీఆర్ దంపతులు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి ఈటల రాజేందర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment