అయుత చండీయాగం ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఉదయం గురుప్రార్థన, గణపతిపూజతో ప్రారంభమవుతుంది.ఇవాళ కుండసంస్కారం, ప్రధానకుండంలో అగ్నిప్రతిష్ఠ నిర్వహిస్తారు. అలాగే అగ్ని విహారణం, స్థాపిత దేవతాహవనం, సపరివార అయుత చండీయాగం నిర్వహిస్తారు. అలాగే చండీయాగంలో పాల్గొన్నరుత్విక్కులకు సన్మానం జరగనుంది. అలాగే పూర్ణాహుతితో అయుత చండీయాగం ముగియనుంది. కాగా... నేడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తదితరులు చండీయాగానికి విచ్చేయనున్నారు. ఐతే ఎర్రవల్లికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారిగా తరిలీ వస్తున్నారు. అయుత చండీయాగం ఈ రోజుతో ముగియనుంది.Watch
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment