ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా... మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
0 comments:
Post a Comment