నూతన సంవత్సరం కానుకగా నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. 9,281 పోస్టులకు నోటిఫికేషన్‌ను పోలీసు శాఖ విడుదల చేసింది. పోలీసు కానిస్టేబుల్స్ సివిల్ 1,810, ఏఆర్ కానిస్టేబుల్స్ 2,760, 56 సీపీఎల్ కానిస్టేబుళ్లు, 4,065 టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్, ఎస్పీఎఫ్ 174, ఫైర్‌మెన్ 416 పోస్టులక నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
ఇక తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇవాళ్టి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ జె. పూర్ణచందర్‌రావు ప్రకటించారు. పోలీసు నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం WWW.TSIPRB.IN వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

0 comments:
Post a Comment