గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, ఆబ్కారీ శాఖ ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
0 comments:
Post a Comment