510 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి పోలీస్ నియామకబోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్ విభాగంలో- 208, ఏఆర్-74, టీఎస్‌ఎస్‌పీ-205, ఎస్పీఎఫ్-12, ఫైర్ విభాగంలో- 9 పోస్టులను భర్తీ చేయనుంది. ఈనెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 17న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. ఈనెల 10 నుంచి మార్చి 3వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీలకు రూ.500 కాగా, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ఎస్సై ఉద్యోగాలకు ఏప్రిల్ 17న రాత పరీక్ష జరగనుంది.
Official Notification click here
More details visit https://www.tslprb.in
Official Notification click here
0 comments:
Post a Comment