తెలుగునాట రీమేక్‌ల జోరు ఎక్కువైంది. దాదాపు అగ్ర కథానాయకులంతా పరభాషా కథలపై దృష్టిసారిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఓ తమిళ కథపై మక్కువ చూపిస్తున్నారని సమాచారం. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’. మాస్, యాక్షన్, కుటుంబ బంధాలు కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా అని పవన్ ఆలోచిస్తున్నారట.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment